అనంతపురం జిల్లాలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీసుల నిఘా కొనసాగుతోంది. నిరంతరం భద్రత కల్పిస్తున్న గార్డు సిబ్బందిని ఆయా సంబంధిత పోలీసు అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.