కర్ణాటక మద్యం పై ఉక్కుపాదం మోపిన పోలీసులు

Ap39tv న్యూస్ మార్చి 3

గుడిబండ:- కర్ణాటక మద్యం పై మడకశిర సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గుడిబండ రోళ్ల ఎస్సై లు సుధాకర్ యాదవ్ మరియు ముక్బుల్ భాష దాడులు నిర్వహించగా చిక్కాన్న అనే వ్యక్తి మద్యం తరలిస్తుండగా అతనికి చెందిన ఒక కారు 33 బాక్సుల ఎంసి విస్కీ ఒరిజినల్ ఛాయిస్ ఓటి . రాజా విస్కీ.బ్యాక్ పేపర్ మద్యం ను స్వాధీనం చేసుకున్నట్లు మడకశిర సిఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39 news
గుడిబండ

Comments (0)
Add Comment