Poetry to be loved
ప్రేమిస్తూనే వుంటా!
నువ్వెంతైనా నరుకు..
నేను మళ్ళీ పుట్టుకొస్తా!
నువ్వెంతైనా చిదిమెయ్
నేను మళ్ళీ చిగురిస్తా.!
నువ్వెంతైనా అణగదొక్కు
నేను మళ్ళీ నిలబడతా..!
పిచ్చివాడా!
నువ్వైంతైనా ద్వేషించు..
నేను..ప్రేమిస్తూనే వుంటా!
ఎ.రజాహుస్సేన్..
నంది వెలుగు…!!
చిత్రం.. మొహమ్మద్ గౌస్.