పీఎం – కిసాన్‌ సమ్మాన్‌ అవార్డును అందుకున్న- జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు

AP 39 TV 25ఫిబ్రవరి 2021:

కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించిన పీఎం – కిసాన్‌ సమ్మాన్‌ అవార్డును అందుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.అవార్డు అందుకున్న నేపధ్యంలో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్‌.   కలెక్టర్‌ గంధం చంద్రుడిని అభినందించిన ముఖ్యమంత్రి.

Comments (0)
Add Comment