వేరుశనగ పంట ధర లేక వెలవెల బోతున్న రైతులు

AP 39TV 03మే 2021:

గుడిబండ మండలం శంకరగల్లు గ్రామం రైతు గోవిందప్ప వేరుశనగ పంట దిగుబడి చాలా బాగా రావడం, మద్దతు ధర లేక ఏపీ39ఈటీవీ న్యూస్ ఆశ్రయించి ప్రభుత్వం దృష్టికి మరియు కొనుగోలు చేసే రైతులు దృష్టికి తీసుకురావడం మరియు వేరుశనగ కొనుగోలు చేసే రైతులకు నేరుగా వచ్చి నన్ను కలిసి కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.

 

Comments (0)
Add Comment