ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇవ్వండి మహాప్రభో…..?

ఏపీ39టీవీ న్యూస్ జూన్ 3

గుడిబండ:- మండలంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి కూలీలకు వేతనాలు రాలేక చాలా ఇబ్బందికి గురి అవుతామని మరియు కరోనా మహమ్మారి వెంటాడుతున్న వేళ బెంగళూరు హైదరాబాద్ వంటి మహా నగరాలకు వలసలు వెళ్లకుండా ఉపాధి కూలీలు గా ఇక్కడ ఉపాధి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు గత 6 వారాలుగా ఉపాధి హామీ పని చేసిన కూడా వేతనం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఉపాధి కూలీలకు వేతనాలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment