తాడిపత్రి పట్టణంలో నో మాస్క్ స్పెషల్ డ్రైవ్

AP 39TV 01 ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సి.ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ రోజు నో మాస్క్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు ధరించని వారికి మాస్కులు తొడిగి మాస్కు ధరింపు ప్రాముఖ్యతను వివరించారు.

 

Comments (0)
Add Comment