నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత గ్రామపంచాయతీ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన – డీ ఎల్ వై గౌడ

AP 39TV 24 ఫిబ్రవరి 2021:

గుడిబండ మండలంలోని కొత్తగా 3 గ్రామపంచాయతీ లను ఏర్పాటు చేయడం సి సి గిరి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంతో ఆయన తాగునీటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ఆ గ్రామానికి నీళ్ల సమస్య అధిగమించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి కష్ట తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాని ఆయన తెలిపారు.

 

 

 

కొంకల్లు శివన్న,
Ap39tv న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

Comments (0)
Add Comment