Nature Is My Friend ప్రకృతితో నా సోపతి

Nature Is My Friend

ప్రకృతితో నా సోపతి

చార్వాకులు లోకాయతులు

బుద్ధుడు వేమన

జ్యోతిబాపూలే సావిత్రీబాయి

అంబేద్కర్ భగత్ సింగ్ ల

మార్గనిర్దేశనం

 

సమస్త వృత్తిదారుల నైపుణ్యఫలాలు

ఆర్యభట్ట చరక శుశ్రుత ఐన్స్టీన్

మేడమ్ క్యూరీ రోజాలిండ్ ఫ్రాంక్లిన్

బెర్నాల్ హాకింగ్

సి.వి.రామన్ కమలా సోని

జానకీ అమ్మాళ్ యశ్ పాల్

పి ఎమ్ భార్గవ బాల సుబ్రమణ్యన్ ల

వెలుగుల జాడ

 

సకల శ్రమజీవుల మేధోజీవుల చేదోడు

Nature Is My Friend

ప్రకృతి నా సోపతి.. నా ఆపతి

నా ఆదెరువూ

ఇదేనా పథం నా తొవ్వ

టి. రమేష్, విజ్ఞాన దర్శిని

పోటో: విశ్వంత్

Nature Is My Friend / zindhagi.com / jvv ramesh / yatakarla mallesh
Comments (0)
Add Comment