చెరువులో మట్టి పూడికతీత పనులను భూమి పూజ చేసి ప్రారంభించిన ఎంపీడీవో

ఏపీ39టీవీ న్యూస్
మే 24

గుడిబండ:- మండలం పరిధిలోని చిగతుర్పి గ్రామం చెరువులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి పూడికతీత పనులు భూమి పూజ చేసి గుడిబండ ఎంపిడిఓ నరేంద్రకుమార్ APO భార్గవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఉపాధి కూలీలకు అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ హనుమంతరాయప్ప ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్ మరియు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment