8న షాద్ నగర్ లో మెగా జాబ్ మేళా

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ని రెడ్జ రోజ్ ఫంక్షన్ హాల్ లో  జనవరి 8వ తేదిన

మెగా జాబ్ మేళా  నిర్వహిస్తున్నారు.

ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుుతుందని నిర్వహకులు తెలిపారు.

50 కంపెనీలు పాల్గొనే ఈ జాబ్ మేళాలో 7000 మంది నిరుద్యోగులకు జాబ్ కు సెలక్ట్ చేస్తారన్నారు వారు.

ట్రాన్స్ జెండరులు, చెవిటి ముూగ, శారీరక వికలాంగులకు కూడా ఈ జాబ్ మేళాలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అభ్యర్థులకు సందేహాలు వస్తే 82475 53454, 9581053519 లో సంప్రదించాలి.

Mega Job Mela in Shad Nagar on 8th
Comments (0)
Add Comment