మే డే

AP 39TV 01మార్చ్ 2021:

అనంతపూర్ నగర 8 డివిజన్ లో తరిమెల నాగిరెడ్డి కాలనీ మే డే సందర్భంగా గా సిపిఎం జెండా సుబ్బులక్ష్మి ఆవిష్కరించారు. ముష్కిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు కరోనా సందర్భంగా ప్రజలకు సహాయం చేపట్టాలని  కరోనా వల్ల ప్రజలకు పనులు లేక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ధరలు విపరీతంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ను ప్రభుత్వాలు అరికట్టాలని సిపిఎం ప్రతి కుటుంబాన్ని పేదవాళ్లకు ప్రతి కుటుంబానికి సహాయం చేయాలని ఉడతా భక్తిగా మే డే సందర్భంగా  కోడి గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎయిర్టెల్ డివిజన్లో ఉన్న ప్రజలు రోడ్డు, గుత్తి రోడ్డు పైకి రోడ్డు పైకి రావడానికి కల్వర్టులు లేనందుకు అనేకమంది కింద పడడం జరిగింది. తక్షణమే మునిసిపాలిటీ రోడ్ లోనే కలవడం నిర్మించాలని నగరపాలక సంస్థకు విజ్ఞప్తి పాల్గొన్నవారు జిలాన్, శీను, పరమేష్, రఫీ తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment