బొమ్మనహల్ మండలం కొలిగానాహాల్లి గ్రామంలో దారుణహత్య

ఏపీ 39 టీవీ,
Jun-01,

బొమ్మనహల్:-మండల పరిధిలోని కొలగానాహల్లి గ్రామంలో కావాలి శ్రీకాంత్ దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ధాన్యం బస్తాలు తూకం వేయడానికి వచ్చిన కావాలి శ్రీకాంత్ ను ప్రత్యర్థులు కాపు కాచి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. పాత కక్షలే కారణమంటున్నా పోలీసులు .మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనేకల్ కు తరలించారు.విచారణ జరుగుతోందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మండల పోలీసులు తెలియజేశారు.

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Comments (0)
Add Comment