?ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షదైవం శిరిడి సాయి సినిమా హీరో శిరిడి సాయిబాబా గా నటించిన మచ్చా రామలింగా రెడ్డి దర్శించుకున్నారు
?అతి త్వరలో ప్రత్యక్ష దైవం శిరిడీసాయి సినిమా తెలుగు కన్నడ తమిళ్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జర్నలిస్టు డెవలప్ మెంట్ సొసైటీ తీసుకున్నారు
?మచ్చా రామలింగా రెడ్డి తో పాటు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశులు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు