స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్

AP39TV, ఫిబ్రవరి 4 :

గుడిబండ:- మండలంలోని కరికెర కె ఎన్ పల్లి గ్రామ పంచాయతీలలో గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ పర్యటించి స్థానిక సంస్థలు ఎన్నికలు లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వంతమైన వాతావరణం తో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో రెండు గ్రామపంచాయతీ లకు సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV, గుడిబండ

Comments (0)
Add Comment