ఎమ్మెల్యే అనంత సమక్షంలో వైసీపీలో చేరిన రజక,నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు.

AP39TV ,అనంతపురం :

అనంతపురం అర్బన్ పరిధిలోని 35డివిజన్ కు చెందిన రజక,నాయీబ్రాహ్నణ సంఘం నాయకులు ఆంజనేయులు(అంజి),సురేంద్ర, ఎం. కులయిప్ప, యారస్వామి, గోపాల్,జయచంద్ర, రామకృష్ణ, కృష్ణ, నాగరాజు,యల్లప్ప,తదితరులు ఆదివారం స్థానిక డివిజన్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారి ఆద్వర్యంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో పార్టీ లో చేరారు.కార్యక్రమంలో ex కౌన్సిలర్ డిష్ చంద్రా,నాయీబ్రాహ్నణ డైరెక్టర్ శీనివాసులు,రాయలసీమ నాయీబ్రాహ్నణ సంఘం అధ్యక్షుడు యం,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment