ఆర్డిటి ఆధ్వర్యంలో భూ అభివృద్ధి కార్యక్రమం

ఏపీ39టీవీ న్యూస్ మే 12

గుడిబండ:- మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన ఎస్సి బిసి కులాలకు చెందిన 58 మంది రైతులకు ఆర్డిటి ఆధ్వర్యంలో ఒక రైతుకు నాలుగు గంటల వరకు(భూ అభివృద్ధి) ల్యాండ్ లెవెలింగ్ చేయడానికి ఆర్డిటి సంస్థ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని రైతులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డిటి ఏరియా టీం లీడర్ సావిత్రి మందలపల్లి సర్పంచ్ అశ్వత్ ఆర్డిటి సి.ఓ భాగ్యనందస్వామి మరియు రైతులు పాల్గొన్నారు.

 

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment