AP 39TV 02ఏప్రిల్ 2021:
బొమ్మనహల్: రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండల పరిధిలోని బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి 505 హైవార్డ్ చీర్స్ విస్కీ 90ml టెట్రా ప్యాకెట్లను, ఒక మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించినట్టు బొమ్మనహాళ్ స్థానిక ఎస్ఐ రమణారెడ్డి తెలియజేశారు.
K. రమేష్,
ఏపీ 39టీవీ రిపోర్టర్,
బొమ్మనహల్.