కనేకల్ మండల పోలీస్ సిబ్బంది నాటుసారా ధ్వంసం
ఏపీ 39 టీవీ,
మార్చ్ -20,
కనేకల్:-మండల పరిధిలోని ఈ దినం 20-03-2021 తేదీన ఉన్నతాధికారి ఉత్తర్వుల ఆదేశాల మేరకు కనేకల్ మండల లోని SEB-. సి.ఐ.D. సోమశేఖర్, ఎస్. ఐ. సురేష్, SEB- ఎస్సై. వీరస్వామి,వారి వారి పోలీస్ సిబ్బందితో గంగులపురం గ్రామం, మరియు బెలుగుప్ప మండలం ,బుదేవర్తి గ్రామానికి సరిహద్దులలో దాడులు చేయగా నాటుసారా చేయటానికి ఉపయోగించే బెల్లం ఊటను సుమారు 50 కడవలు (1000 లీటర్లు) ధ్వంసం చేయడం జరిగింది అని కనేకల్ ఎస్. ఐ.సురేష్ తెలియజేశారు. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SEB C.I.డీ. సోమశేఖర్, పి సి ఎస్ ఐ సురేష్, SEB ఎస్ ఐ వీరస్వామి, SEB పోలీస్ సిబ్బంది, పీసీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.