AP 39TV 01ఏప్రిల్ 2021:
కదిరీ శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మరథోత్సవ అంకురార్చణ పూజా కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.
ఎం.శ్రీధర్.
AP39Tv రిపోర్టర్,