AP 39TV 08మే 2021:
కదిరి మునిసిపాలిటీ నందు హిందూపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ గోరెంట్ల మాధవ్ ఆద్వర్యంలో కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి.గరుడ ఏరో స్పేస్ కి చందిన డ్రోన్ల ద్వారా మునిసిపాలిటీ ఏరియా మొత్తం కెమికల్ చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమములో మునిసిపల్ కమీషనర్ ప్రమీల, పరికి సాధిక్, పిచ్చలి శంకర్, కౌన్సిలర్లు కిన్నెర కళ్యాన్, ఇస్మాయిల్, ఖాసీం, వలి తదితరులు మరియు వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు.