కదిరిలో మరొకరు ఏకగ్రీవం

కదిరి మండలం ముత్యాల చెరువు పంచాయతీకి మానస టిడిపి మద్దతు తో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో వైఎస్సార్సీపీ మద్దతుతో బరిలో ఉన్న శుభలేఖ అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments (0)
Add Comment