కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన దూదేకుల సంఘం అధ్యక్షుడు దూదేకుల మస్తాన్ ,దూదేకుల వలి , హుస్సేన్ పీరా వారి కుటుంబాలు టిడిపి పార్టీ లో చేరాయి.
ఉరవకొండ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ వారిని కండువాలు కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు..ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రతాప్ రెడ్డి, చంద్ర, వెంకటేష్ ,శ్రీనివాసులు ,సుధాకర్ ,తిరుపతయ్య ,రాముడు ఇతర నాయకులు పాల్గొన్నారు