జేసీ పవన్ రెడ్డి పర్యటన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా అడుగులు

AP39TV, అనంతపురం :

తెలుగుదేశం పార్టీ యువనేత అనంతపురం పార్లమెంట్ ఇంఛార్జి జేసి పవన్ రెడ్డి స్థానిక సింగణమల నియోజకవర్గ పరిధిలోని గార్లదిన్న మండలం స్థానికంగా ప్రచారంలో పాల్గొన్నారు మన సర్పంచ్ అభ్యర్థి ని బలపరిచే విధంగా పర్యటన కొనసాగింది…గ్రామ స్థాయి నుండే మన గెలుపుని మొదలెట్టాలి అంటూ మన అభ్యర్థి సరిపూటి సునీత గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు ప్రతి ఒక్కరూ బుట్ట గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముంటిమడుగు కేశవ రెడ్డి ,గార్లదిన్న మాజి సర్పంచ్ కృష్ణా రెడ్డి గారు,మాజి జడ్పీటీసీ గుర్రం ఆదినారాయణ ,కురుబ సంఘం అధ్యక్షుడు పాండు, మరియు గుత్తా బాలకృష్ణ, సరిపూటి రమేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

Comments (0)
Add Comment