జగనన్న విద్యా దీవెన పథకం

AP 39TV 19ఏప్రిల్ 2021:

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020 – 2021 సంవత్సరానికి సంబంధించి తొలి విడత కళాశాల ఫీజును అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతపురం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, వారి తల్లులు, తదితరులు.

 

 

 

Comments (0)
Add Comment