Introducing Music Director PVR Raja
సక్సెస్ కోసం పివిఆర్ రాజా అడుగులు..
కలలు కను నిజం చేసుకో అన్నారు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం. కానీ.. కనే ఆ కలను నిజం చేసుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాలో విజేతగా నిలిసిన వారిని అడిగితే తమ అనుభవాలను కథలు కథలుగా చెబుతారు. కులం, మతం, ప్రాంతీయం ఇవన్నీ దాటి వస్తే ఫైనాన్స్ సమస్య. ఇన్ని సమస్యలను దాటితెనే తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి అవకాశం. అయినా.. తాము కనే కలలను ఇంట్లో పేరేంట్స్ కు చెబితే వద్దు అనే మాటనే వస్తోంది.
కన్న కలను నిజం చేసుకోవడానికి..
పెనుమత్స వెంకట రామరాజు జీవితం ఇందుకు భిన్నం కాదు. పదహారేళ్ల క్రితం కన్న కలను నిజం చేసుకోవడానికి అవమానలను డాంట్ కేర్ అంటూ నిరూపించాడు. మూడు వందల రూపాయలను కూడ బెట్టుకోవడానికి పడిన కష్టంతో ప్రారంభమైన అతని జర్నీ పదహరేళ్ల తరువాత సక్సెస్ వైపు పరుగులు పెడుతుంది. Introducing Music Director PVR Raja
పివిఆర్ రాజా జీవితం..
మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతున్న పివిఆర్ రాజా పూర్తి పేరు పెనుమత్స వెంకట రామరాజు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో జూన్ 1 , 1985 లో అతను జన్మించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. తల్లి సత్యవతి – గృహిణి, తండ్రి చంద్ర శేఖర్ రాజు – రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్. అక్క ధనలక్ష్మి , చెల్లి శ్రీదేవి, తమ్ముడు మణికంఠ రాజు.
విద్యాభ్యాసం..
పివిఆర్ రాజా పదవతరగతి వరకు RCM స్కూల్ లోనూ ఇంటర్ MSN కాలేజీ లోను, డిగ్రీ AGL కాలేజీ లోను, మొత్తం విద్య విజయనగరం లోనే కొనసాగింది. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా బాల్యం నుంచి ప్రకృతిని ఆరాధించే పివిఆర్ రాజా మదిలో మెదిలే ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడంతో కవిత్వం రూపు దిద్దుకునేది. కళ్ల ముందు కనిపించే జానపద గేయాలు రాయడం.. పాడటం.. స్వరాలు సమకూర్చడం అతనికి వ్యసనంగా మారింది. ఇంటర్ లోనే తనకు ఇష్టమైన సంగీత పాఠాలు నేర్చుకోవాలని పేరేంట్స్ కు చెబితే వారు అంగీకరించలేరు.
భరత నాట్యం నేర్చుకోవాలని..
ఇష్టమైన సంగీతం నేర్చుకోవడానికి పెద్దలు అంగీకరించక పోవడంతో నిరాశకు గురయ్యాడు పివిఆర్ రాజా. తాను దాచుకున్న మూడు వందల రూపాయలతో మహారాజ సంగీత కళాశాలలో వయోలిన్ నేర్చుకోవడానికి దరఖాస్తు చేశాడు. పాట పడుమని ఆ సంగీత కళాశాల ఉపాధ్యాయులు కోరారు. కానీ.. బిడియం, భయంతో పాట పాడక పోవడంతో రాజాను భరత నాట్యం చేసుకోవాలని సంగీత ఉపాధ్యాయులు ఉచిత సలహా ఇచ్చారు. భరత నాట్యం చేసే అబ్యాయిలు తక్కువగా ఉంటారని, నీకు మంచి భవిష్యత్ ఉంటుందని హీతవు చెప్పారు. అంతే.. ఆ ఉపాధ్యాయుల సలహాతో భరత నాట్యంలో చేరాడు పివిఆర్ రాజా.
వయోలిన్ నేర్చుకోలేదనే బాధ..
సంగీత కళాశాలలో భరత నాట్యంలో శిక్షణ తీసుకుంటునే మ్యూజిక్ థియరీ, సంగీత పాఠాలు తెలుసుకునే వారు. విజయనగరం గురజాడ లైబ్రరీ లో సంగీతానికి సంబంధించి నోట్స్ రాసుకొనేవారు. కవిత్వాలు, పాటలూ రాసే వారు పివిఆర్ రాజా. షాలోమ్స్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ మీదుగా కాలేజీకి వెళ్లుతున్న అతనిలో ఏదో నిరాశ ఉండేది. అదే సందర్బంలో గిటార్ మీదకు దృష్టి మళ్లీంచాడు. పివిఆర్ రాజా ఇంట్రెస్ట్ ను గుర్తించిన ఆ మ్యూజిక్ స్కూల్ వాళ్లు ఫీజు లేకుండా గిటార్ వాయిద్యంలో ఉచింగా శిక్షణ ఇచ్చారు. Introducing Music Director PVR Raja
ఇంట్లో చెప్పకుండా..
డిగ్రీ పూర్తి చేసిన పివిఆర్ రాజా సంగీతంలో రాణించాలని కలను నిజం చేసుకోవడానికి అతని మామయ్య ఇచ్చిన ఐదు వేల రూపాయలతో ఇంట్లో చెప్పకుండా 2006లో హైదరాబాద్ చేరుకున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా..
మితృల సలహాతో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు రాజా. తొమ్మిది నెలలైన ఆ సినీమా షూటింగ్ మొదలు కాలేదు. పైగా జీతం ఇవ్వక పోవడంతో కష్టాల కన్నీళ్లతో బతుకు ఇడుస్తున్నాడు అతను. తినడానికి తిండికి లేక ఆకలితో అలమాంటించిన రోజులు రాజా జీవితంలో ఎన్నో. ఈనాడు ఆఫీస్ లో మేకప్ మాన్ దగ్గర టచ్ అఫ్ బాయ్ గా పని చేస్తే వారో 130 ఇచ్చే వారు. ఆ డబ్బుల నుంచి మధ్యవర్తి మేనేజర్ 70 రూపాయలు తీసుకుంటే మిగతా డబ్బులతో అడ్జెస్ట్ అయ్యావారు రాజా. బతుకాలంటే తనకు తెలిసిన విద్యా ఒక్కటే సంగీతం.. అది చెప్పకుంటూ వచ్చే ఫీజులతో కాలం గడుపుతూ సైనిక్ పురిలో సింఫనీ మ్యూజిక్ అకాడమీలో డేవిడ్ వద్ద మ్యూజిక్ టీచర్ గా చేరాడు రాజా.
షార్ట్ ఫిలీమ్స్ లకు సంగీతం..
విదేశాలలో షార్ట్ పిలీమ్స్ తీసే వారు ఎక్కువగా పివిఆర్ రాజాతో సంగీతం చేయించుకోవడం ప్రారంభించారు. అమెరికా, లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, కంబోడియా ప్రాంతాలలో తెలుగు షార్ట్ ఫిలిం మేకర్స్ కి దాదాపు అతనే సంగీతం సమకూర్చేవారు. PVR రాజా సంగీతం సమకూర్చిన వెన్నెల వచ్చే పదమని పాటకి సంగీత దర్శకుడు కోటిగారు అభినంధించడం జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకం అంటారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పివిఆర్ రాజా. సింగర్ కారుణ్య పాడిన ఈ పాట తనకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిందంటారు ఆయన. ఈ టీవీ డీ డాన్స్ ప్రోగామ్ లో విన్నర్ యశ్వంత్ మాస్టర్ తో చేసిన “దిల్ అంత అదిరే ” వీడియో ఆల్బం హిట్ అయ్యింది. Introducing Music Director PVR Raja
షార్ట్ ఫిలీంలతో ప్రత్యేక గుర్తింపు
పివిఆర్ రాజా అత్యధికంగా షార్ట్ ఫిలీంలకు మ్యూజిక్ అందించినందుకు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఐ ఎం డి బి ( IMDB ), తెలుగు వికీపీడియా లో స్థానం సొంతం చేసుకున్నారు. కేవలం ప్రముఖ వ్యక్తులకి మాత్రమే ఇచ్చే బ్లూ టిక్స్ ని రాజా సొంతం చేసుకున్నారు. పేస్ బుక్, spotify మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, jio సావన్ ఆర్టిస్ట్ గా బ్లూ టిక్ ని సొంతం చేసుకున్నారు. గూగుల్ వెరిఫైఎడ్ మ్యూజికల్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో నే సెలబ్రిటీ గా అన్ని అర్హతలు సాధించి, సినిమా వాళ్ళ క్రేజ్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఫోల్లోవెర్స్ ని రోజు రోజుకి పెంచు కుంటూ పోతున్నారు పివిఆర్ రాజా.
ప్రతి పైసా షార్ట్ ఫిలిమ్స్ కోసం ఖర్చు
మ్యూజిక్ టీచర్ గా చేసి సంపాదించిన ప్రతి పైసాను షార్ట్ ఫిలిమ్స్ మ్యూజిక్ కోసం ఖర్చు పెట్టేవారు రాజా. 2014 లో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించాడు అతను. షార్ట్ ఫిలిం మాస్ట్రో రాజాను ప్రేమతో పిలిచేవారు. సినిమా స్థాయి సంగీతాన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కంటిన్యూస్ గా ఇచ్చిన ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అతనే. 2011 లో శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ తో రవీంద్ర భారతి లో ఇచ్చిన ప్రదర్శన జీవితంలో మరిచి పోలేని తియ్యని జ్ఞాపకం అంటున్నారు పివిఆర్ రాజా. 2012 నుండి నేటి వరకు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల అన్ని భాషల్లో కలిపి సుమారు 150 కి పైగా లఘుచిత్రాలకి సంగీత దర్శకుడిగా పని చేసారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పివిఆర్ రాజా.
సంగీత పోటీలలో విజేతగా
2005 విజయనగరం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలలో తృతీయ స్థానం సంపాదించారు పివిఆర్ రాజా. 2007 చెన్నై లో ఏ. ఆర్ . రెహమాన్ నిర్వహించిన హూ.. లలల్లా .. మ్యూజిక్ బ్యాండ్ హంట్ లో పాల్గొని షాలోమ్ బ్యాండ్ తరుపున టాప్ 18 లో నిలిచాడు. 2011 లో ప్రకాశం జిల్లా యువజనోత్సవాలలో ప్రధమ స్థానం. 2011 హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో సొంతంగా రాసి కంపోజ్ చేసుకున్న పాటకు లైట్ మ్యూజిక్ విభాగంలో రాష్ట్ర స్థాయి అవార్డు స్వంతం చేసుకున్నారు. Introducing Music Director PVR Raja
జాతీయ స్థాయి పోటీలలో ఫస్ట్
2011 , ప్రతి ఏటా భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్స పోటీలలో ఉమ్మడి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ తరుపున ప్రధమ స్థానం లో నిలిచి, గిటార్ విభాగంలో ఉదయపూర్ రాజస్థాన్ లో జరిగిన పోటీలకి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు . 2013 హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పేస్ 2013 కంపిటిషన్స్ లో ఫైనల్స్ కి ఎంపిక అయ్యారు. కేవలం 2017 ఒక్క సంవత్సరంలో నే తాను సంగీతం చేసిన లఘు చిత్రాలకి గాను వరుసగా 7 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకోవడం విశేషం. 2016 తెలుగు షార్ట్ ఫిలిమ్స్ లో నిరంతర సంగీత సేవలకు గాను షార్ట్ ఫిలిం డైమండ్ అవార్డు (నవరత్నాలు) తో సత్కరించారు.
షార్ట్ ఫిలిమ్స్ లో అవార్డ్స్
ఉత్తమ సంగీత దర్శకుడిగా పలు అవార్డులను అందుకున్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పివిఆర్ రాజా. 2016 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు ( ఇట్లు మీ లైలా ), 2017 ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్ (ఊపిరిలో ఊపిరిగా) 2017 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు ( ఆకాశమంత ప్రేమ ) 2017 స్టార్ హంట్ (ఇట్లు మీ లైలా), 2017 గాయత్రి సినీ అవార్డ్స్ ( హ్యాపీ ఎండింగ్ ), 2017 సఖి ఈవెంట్స్ వరుణ్ బజాజ్ అవార్డ్స్ 2017 (ఊపిరిలో ఊపిరిగా), 2017 దృశ్య షార్ట్ స్టోరీస్ బిగ్ ఐడియాస్ (లాస్ట్ కాల్), 2017 ఇంటర్నేషనల్ తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2017 (ఇట్లు మీ లైలా), 2018 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు ( ఒక్క క్షణం ) 2018 ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్ ( ఒక్క క్షణం ) , 2018 స్టూడియో వన్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నామినీ ( ఒక్క క్షణం ) , 2020 సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నామినీ ( అంతరార్ధం ), 2020 రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో , తొమ్మిదివేల ఎంట్రీలలో , PVR రాజా నేపధ్య సంగీతం చేసిన 3 చిత్రాలు టాప్ 18 లో నిలిచాయి , వాటిలో రెండు చిత్రాలు టాప్ 5 లో స్థానం సంపాదించి ఉత్తమ చిత్రాలుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి.
షార్ట్ ఫిలిం మాస్ట్రో గా పేరు
LB శ్రీరామ్ గారు స్వీయ దర్శకత్వంలో చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ లో PVR రాజా 8 చిత్రాల కి సంగీత దర్శకుడిగా పని చేసారు. త్వరలో ప్రగతి పిక్చర్స్ ‘మది’ తెలుగు చలన చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా వెండి తెర కి పరిచయం కాబోతున్నారు. చంద్రుళ్ళో ఉండే కుందేలు, మరో ప్రపంచం, ఓం శ్రీ సత్యదేవా ఫిలిమ్స్ (ఆర్ .ఆర్ ) రెస్పాన్సిబిల్ మెన్ & రెస్పెక్టబుల్ విమెన్పే, పేపర్ బాయ్ సినిమా డైరెక్టర్ జయశంకర్ తదుపరి చిత్రాలకి వరుసగా సంగీతం సమకూరుస్తున్నారు. లఘు చిత్రాలలో సంగీత దర్శకుడిగా PVR Raja దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. గీతా సుబ్రహ్మణ్యం, మైఖేల్ మదన్ కామరాజు వెబ్ సిరీస్ ల్లో రాజా చేసిన కొన్ని ఎపిసోడ్స్ కి బాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి పేరు తీసుకొచ్చింది. Introducing Music Director PVR Raja
సంగీత దర్శకుడిగా
మ్యూజిక్ చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ఒక్క క్షణం, నువ్వు నేను ఈ క్షణం, ఊపిరిలో ఊపిరిగా LB శ్రీరామ్ రూట్స్, i did it , ప్రశంస, కళ్యాణం, మైథిలి, అక్షయ, ఆర్య ౩..
మ్యూజిక్ చేసిన కొన్ని ఇండిపెండెంట్ ఫిలిమ్స్
హ్యాపీ ఎండింగ్, అద్విక, ఆకాశమంత ప్రేమ, నా సీతామహాలక్ష్మీ, హ్యాపీ మారీడ్ లైఫ్ (కన్నడ), పుష్ప విలాపం, మ్యూజిక్ చేసిన కొన్ని వెబ్ సిరీస్ లు గీతాసుబ్రమణ్యం, మైఖేల్ మదన్ కామరాజు, మాయ, బి నెగటివ్.. పివిఆర్ రాజా OTT ఫిలిమ్స్ కు మ్యూజిక్ చేశారు. ఆత్మారామా ఆనందరమణ, విటమిన్ షి, మాయ, చాయ్ కహాని, సమిధ అలాగే పెద్ద చిత్రాలకు రాజా మ్యూజిక్ అందించారు. జంధ్యాల రాసిన ప్రేమ కథ, సంశయం, టచ్ మీ నాట్, మిట్టి బ్యాక్ టు రూట్స్ ( హిందీ ).. రాజా మ్యూజిక్ అందించినపెద్ద చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మది, చంద్రుళ్ళో ఉండే కుందేలు, మరో ప్రపంచం..
Hi, my name is Eric and I’m betting you’d like your website zindhagi.com to generate more leads.
Here’s how:
Talk With Web Visitor is a software widget that’s works on your site, ready to capture any visitor’s Name, Email address and Phone Number. It signals you as soon as they say they’re interested – so that you can talk to that lead while they’re still there at zindhagi.com.
Talk With Web Visitor – CLICK HERE https://jumboleadmagnet.com for a live demo now.
And now that you’ve got their phone number, our new SMS Text With Lead feature enables you to start a text (SMS) conversation – answer questions, provide more info, and close a deal that way.
If they don’t take you up on your offer then, just follow up with text messages for new offers, content links, even just “how you doing?” notes to build a relationship.
CLICK HERE https://jumboleadmagnet.com to discover what Talk With Web Visitor can do for your business.
The difference between contacting someone within 5 minutes versus a half-hour means you could be converting up to 100X more leads today!
Try Talk With Web Visitor and get more leads now.
Eric
PS: The studies show 7 out of 10 visitors don’t hang around – you can’t afford to lose them!
Talk With Web Visitor offers a FREE 14 days trial – and it even includes International Long Distance Calling.
You have customers waiting to talk with you right now… don’t keep them waiting.
CLICK HERE https://jumboleadmagnet.com to try Talk With Web Visitor now.
If you’d like to unsubscribe click here http://jumboleadmagnet.com/unsubscribe.aspx?d=zindhagi.com