అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

AP 39TV 08మార్చ్ 2021:

ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు. మరి  మనల్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటూ, భార్యగా బాగోగులు చూస్తూ,  దాసిలా పనిచేస్తూ,  కుటుంబ భారాన్ని మోస్తూ,  సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా శుభాకాంక్షలు.

 

Comments (0)
Add Comment