In that smart kidz preschool ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో

In that smart kidz preschool ..
ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో..

In that smart kid preschool ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో

స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్.. ఇది సికింద్రాబాద్ నగరం ఓల్డ్ అల్వాల్, రోడ్ నెంబర్ 10 లోని గణేష్ ఎన్ క్లివ్ లో ఉంది. ఇది టోటల్ గా చిన్న పిల్లల Day care SMART KIDZ Preschool. ఆడుతూ పాడుతూ చదువుకునే పిల్లలకు స్పెషల్ క్లాసులు ఉంటాయి. పిల్లల మానసిక పరిస్థితిని గుర్తించి వారికి చదువు చెప్పడం ఇక్కడ ప్రత్యేకత.

In that smart kid preschool ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో

ఇంట్లో టీవీలు లేదా సెల్ ఫోన్

పిల్లలు చిన్నోళ్లే కావచ్చు.. ఇప్పటి పరిస్థితులలో ఇంట్లో టీవీలు లేదా సోషల్ మీడియాకు అడాక్ట్ అయ్యేవారే ఎక్కువ. ఈ SMART KIDZ Preschool లో మాత్రం చదువుతో పాటు సంస్కారం నేర్పించడానికి ప్రధాన్యత ఇస్తారు. మొక్కై వంగనిది మానై వంగదు అనే సామెతను దృష్టిలో పెట్టుకుని చిల్డ్రెన్స్ కు సమాజంలో రెస్పెక్ట్ వ్ గా ఎలా ఉండాలో బోధిస్తుంటారు ప్రిన్సిపల్ మల్లం లక్ష్మీ. ముఖ్యంగాం ఇంట్లో పేరేంట్స్ కు.. బయట పెద్దలకు ఎలా రెస్పెక్ట్ గా ఇవ్వాలో బాగా చెబుతారు.

In that smart kid preschool ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో

దేశభక్తి శ్లోకాలు, పాటలు

నవంబర్ నెల వచ్చిందంటే స్టూడెంట్స్ కు పండుగే. ప్రపంచ బాలల దినోత్సం సందర్భంగా వారం రోజుల పాటు పిల్లలకు వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందచేసి పిల్లల్లో గల ప్రతిభను ప్రొత్సహిస్తుంటారు. కలరింగ్ తో టాయ్స్ వేయడం, దేశభక్తి శ్లోకాలు, పాటలు, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తుంటారు.

In that smart kid preschool ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో

In that smart kid preschool ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో

అనాధలకు అండగా

వీక్ డేస్ లలో నిర్వహించిన పోటీలలో షేర్ అండ్ కేర్ ప్రోగ్రాం ముఖ్యమైనది. అనాధలకు సహాయం చేసి మానవత్వంను రక్షించే విధంగా పిల్లలలో ఆలోచన పెంపొందిస్తారు. పిల్లలకు అనాధల గురించి వివరిస్తారు. పిల్లలు-పేరేంట్స్ ఇచ్చే ఆర్థిక సహాయంతో పాటు SMART KIDZ Preschool యజమాన్యం వారు అనాధలకు అవసరమగు వస్తువులను ఇస్తుంటారు.

In that smart kid preschool ఆ స్మార్ట్ కిడ్జ్ ప్రిస్కూల్ లో

వీక్ చిల్డ్రెన్స్ పై స్పెషల్ కేర్

చిల్డ్రెన్స్ హబిలను స్టడీ చేసి వారికి స్పెషల్ క్లాస్ లు తీసుకుంటామంటున్నారు SMART KIDZ Preschool పిన్సిపల్ మల్లం లక్ష్మీ. స్కూల్ టైమ్ లో చదువుతో పాటు గేమ్స్ కు ప్రధాన్యత ఇస్తామన్నారు. (In that smart kid preschool)

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
949 222 5111

In that smart kid preschool /zindhagi.com / yatakarla mallesh / mallam laxmi / SMART KIDZ Preschool
Comments (0)
Add Comment