ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన గుడిబండ పోలీసులు

ఏపీ39టీవీ న్యూస్ మార్చి 24

గుడిబండ:- మండలంలోని ఆటోడ్రైవర్లకు గుడిబండ పోలీస్ లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు జూనియర్ కాలేజీ విద్యార్థులకు కాలేజీ దగ్గర నుండి గమ్యస్థానానికి చేర్చాలని పోలీసులు శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుడిబండ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు రైటర్ దాదా పీర్ కానిస్టేబులు నవీన్ కుమార్ వెంకటేశులు మరియు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment