AP 39TV 24ఏప్రిల్ 2021:
గుడిబండ: అనంతపురంలో విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ను డాక్టర్ యం తిప్పేస్వామి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గుడిబండ మండల్ వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర కుంచిటీ ఒక్కలిగ డైరెక్టర్ నాగన్న, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జైరామప్ప, జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు, సర్పంచ్ డి.యల్. యంజరేగౌడు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి కొంకల్లు శివకుమార్, డీలర్ల సంఘం ఉపాధ్యక్షులు శివరాజు, చైతన్య, మంజునాథ్, రాజన్న, మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేష్, JNTU గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చంతో కలవడం జరిగింది అని వారు తెలిపారు.
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ