ఏపీ39టీవీ న్యూస్
జూన్ 11
గుడిబండ:- మండలంలోని K.N.పల్లి గ్రామంలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకుని 6 మంది వ్యక్తులను గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 5 మొబైల్ ఫోన్ రెండు ద్విచక్ర వాహనాలను మరియు 25.900 నగదు పట్టుకోవడం జరిగింది సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశామని తెలిపారు
ఈ కార్యక్రమంలో గుడిబండ ఎస్సై సుధాకర్ యాదవ్ ఏ ఎస్సై చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రైటర్ విజయ్ కుమార్ కానిస్టేబుల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ