గుడిబండ సర్పంచ్ జిబి కర్ణాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

AP 39TV 05మార్చ్ 2021:

గుడిబండ మండలంలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు గుడిబండ సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ 50 వ పుట్టినరోజు పండుగను ఆయన అనుచరులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి జిబి శివకుమార్, జి బి సుధాకర్, జి సి శశిధర్ గౌడ్ మరియు నూతనంగా సర్పంచ్ లైన 16 గ్రామ పంచాయితీ సర్పంచులు జెడ్పిటిసి అభ్యర్థి భూతరాజు, సింగిల్విండో అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎంపిటిసి అభ్యర్థులు, గుడిబండ మేజర్ పంచాయతీ వార్డు మెంబర్లు ,జిబి కర్ణాకర్ గౌడ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన జన్మ దినోత్సవం సందర్బంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

 

 

 

కొంకల్లు శివన్న,
Ap39tvరిపోర్టర్,
గుడిబండ.

Comments (0)
Add Comment