గుడిబండ మండలం పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఏర్పాటు

ఏపీ39టీవీ న్యూస్ ఏప్రిల్ 16

గుడిబండ:- మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు గౌరవ అధ్యక్షులుగా ఈవోఆర్డి నాగరాజు నాయక్ పంచాయతీ కార్యదర్శుల యూనియన్ అధ్యక్షులుగా A.గోవిందప్ప ఉపాధ్యక్షులుగా B.సురేష్ బాబు కోశాధికారిగా G. అజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా KT .జయరంగమ్మ ప్రచార కార్యదర్శి N.హరీష్ యూనియన్ మెంబర్లుగా పంచాయతీ కార్యదర్శులు ఉంటారని ఈవోఆర్డి నాగరాజు నాయక్ తెలిపారు.

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment