గుడిబండ గ్రామ పంచాయితీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం

AP 39TV 24ఫిబ్రవరి 2021:

గుడిబండ మండలంలోని గుడిబండ గ్రామం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జి బి కర్ణాకర్ గౌడ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో ఆయన మాట్లాడుతూ  25,02,2021 మధ్యాహ్నం 1గంట కు ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు తప్పకుండా రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

కొంకల్లు శివన్న,
Ap39tv newsరిపోర్టర్,
గుడిబండ.

Comments (0)
Add Comment