మానవత్వం చాటుకున్న గుడిబండ కానిస్టేబుల్ రమణ

ఏపీ 39 టీవీ న్యూస్ మార్చి 10
గుడిబండ :-వివరాల్లోకి వెళితే మడకశిర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుడిబండ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న రమణ వికలాంగుడిని పోలింగ్‌ కేంద్రం వరకు ఎత్తుకెళ్లిన
ఎన్నికల విధుల్లో భాగంగా కానిస్టేబుల్
తన మానవత్వాన్ని చాటుకున్నాడు
అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ ఎలక్షన్ పోలింగ్ సమయంలో మడకశిర కానిస్టేబుల్ రమణ ఓ వికలాంగుడిని ఆసరగా నిలిచారు
ఓటింగ్ డ్యూటీ నిమిత్తం వికలాంగుడిని నడవటానికి ఇబ్బంది పడుతుండం గమనించిన కానిస్టేబుల్ రమణ ఆ వికలాంగుడికి చేయూతనిచ్చి పోలింగ్ స్టేషన్‌ వరకు తీసుకొచ్చాడు
ఈ సంఘటన ద్వారా పోలీస్ వారికి ఉన్న గొప్పతనాన్ని మరొకసారి నిరూపించుకున్నారు
పోలింగ్ సమయంలో పోలీసులు భద్రతాపరమైన విధులే కాకుండా ఇలాంటి వృద్ధులు, వికలాంగ ఓటర్లకు సాయపడటం వంటి దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి పోలీసుల సేవా దృక్పథం పట్ల మడకశిర పట్టణ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీన్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment