మంచి మాట – ముచ్చట
ఒక విషయం గురించి
ఆలోచిస్తున్నా మంటే
దానికి తగిన విలువ ఉండాలి
విలువ లేని దాని గురించి
ఆలోచించడం వల్ల
మానసిక ప్రశాంతత
దెబ్బతింటుంది
ఇష్టమైనోళ్ళ కాలుతగిలినా
సర్దుకుపోతారు గానీ,
ఇష్టంలేనోళ్ళ చెయ్యితగిలినా
పెద్ద రాద్దాంతం చేస్తారు
నేటి జనాలు!
పరిస్థితుల ప్రభావాలను
అర్థం చేసుకోకపోతే
మనం మంచి వాళ్ళమైనా సరే
మన వల్లే చెడు జరుగుతుంది!
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
🪴🙏 శుభోదయంతో 🙏🪴
సేకరణ : ఫ్రభాకర్ ఆడెపు