ఏపీ 39టీవీ 02ఫిబ్రవరి 2021:
కదిరి శాసన సభ్యులు కార్యాలయము నందు గాండ్లపెంట మండలము, కురుమామిడి పంచాయితీకి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ సి.సుధాకర్ కి ఎమ్మెల్యే డా..పి.వి.సిద్దా రెడ్డి వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమములో మండల కన్వినర్ చంద్రశేఖర్ రెడ్డి, టీచర్ వెంకటరమణ రెడ్డి, కిషోర్ రెడ్డి, బి.సి సెల్ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ గౌడ్, గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ హుస్సేన్, బాబు, చంద్ర, ఈశ్వరమ్మ స్టూడియో చంద్ర లాయర్ షర్పోద్దీన్ తదితర నాయకులు పాల్గోన్నారు.