ఏపీ39టీవీన్యూస్ ఏప్రిల్ 8
గుడిబండ:- మడకశిర మండలం గంగులవాయి పాళ్యం పంచాయతీ లో ప్రథమిక ఉన్నత పాఠశాల లో మాజీ మంత్రి రఘువీరా దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు
నీలకంఠాపురం గ్రామము నుండి గంగుల వాయి పాళ్యం వరకు ఉన్న తన సొంత పొలంలో వివిధ పంటలను పరిశీలించుకొంటు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ మంత్రి రఘువీరా దంపతులు
పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బాక్స్ కు సరిగ్గా వెలుతురు లేకపోవడంతో తనే స్వయంగా ఆ బాక్స్ ని వెలుతురులో పెట్టిన రఘువీరా అందరిని ఆశ్చర్య చకితులను చేశారు రఘువీరా అనంతరం పోటీ చేసిన అభ్యర్థులను పిలిచి గెలుపు ఓటములు ను సమానంగా తీసుకోవాలి అని ఎవరు గెలిచిన పంచాయతీ అభివృద్ధి కోసం పాటు పడాలి అని మంచి పేరు తెచ్చుకోవలి అని ఆయన తెలిపారు
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ