22 బాధిత కుటుంబాలకు వైఎస్సార్ బీమా అందజేసిన – ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి

AP 39TV 31మార్చి 2021:

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ బీమా కింద రూ.254 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.అర్హ‌త ఉండీ ప‌థ‌కం ప‌రిధిలోకి రాని వారికీ ఆర్థిక సాయం‌.2020 అక్టోబర్‌ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు 12,039.శింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శింగనమల నియోజకవర్గం నందు 22 నామినీల [కుటుంబాలకు] 59 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి.

 

Comments (0)
Add Comment