ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో నాగప్రదీప్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం

ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో నాగప్రదీప్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం

ఏపీ39టీవీ న్యూస్ మార్చి 25

గుడిబండ:- మండలంలోని మోరబాగల్ రెవిన్యూ గ్రామానికి వీఆర్వోగా విధుల్లో చేస్తున్నటువంటి నాగ ప్రదీప్ గత వారం కింద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసినదే అందులో భాగంగా నాగప్రదీప్ వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 15000 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు నాగ ప్రదీప్ కుటుంబ సభ్యులకు ధర్మవరం పట్టణంలో వారి కుటుంబ సభ్యులకు కలసిన సబ్ కలెక్టర్ ఇంచార్జ్ సి. హరిప్రసాద్ గుడిబండ తహసిల్దార్ మహబూబ్ పీర రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి విఆర్ఓ నాగరాజు ఆర్థిక సాయాన్ని అందించారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment