AP 39TV 01ఏప్రిల్ 2021:
అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామంలోని వారపు సంతలో మాస్కు Face with medical mask పై ప్రజలకు అవగాహన కల్పించి మాస్కులు లెని వారికి మాస్కులు తోడిగీన డీయస్పీ మహబూబ్ బాషా -యస్ ఐ వెంకటరమణ తదితరులు,మాస్కులు లెని వారికి ఫైన్ విధింపు.