పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన ఎస్సై సుధాకర్ యాదవ్ మరియు వారి సిబ్బంది
ఏపీ39టీవీ న్యూస్
మే 30
గుడిబండ:-మండలం పరిధిలోని పలుచోట్ల పేకాట స్థావరాలపై నిఘా పెట్టిన గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ కల్లురొప్పం.గుడిబండ గ్రామాల పరిసర ప్రాంతాల్లో పేకాట స్థావరాలుగా ఏర్పరుచుకుని జూదం నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్సై పేకాట స్థావరాలపై దాడి నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు వారి వద్ద నుండి 52 పేకాట కార్డ్స్ మరియు10090 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ మరియు కానిస్టేబుల్ హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ