వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక

ap39tv జనవరి 31

గుడిబండ:- మండలంలోని జమ్మల బండ గ్రామపంచాయతీ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి సెలక్షన్ చేయడం కోసం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు కలిసి తీర్మానం చేసే సమయంలో దాదాపు పది మంది అభ్యర్థులు పోటీలో ఫైనల్ గా వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి స్వామి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగన్న వైఎస్ఆర్సిపి జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు మండల కన్వీనర్ రమేష్ బూత్ కమిటీ మేనేజర్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి నాయకులు పాండురంగప్ప జవనడుకు శ్రీధర్ డీలర్ పుట్ట లింగప్ప బలరాం కేక్ అతి చంద్రన్న నాగభూషణం నాగరాజు శివకుమార్ మారుతి రాజు తదితరులు పాల్గొన్నారు

కె.పి. శివరాజ్
రిపోర్టర్
గుడిబండ

 

Comments (0)
Add Comment