జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ ఉపసంహరించుకోవాలి – REFడిమాండు.

AP 39TV 05 జూన్ 2021:

అనంతపురం జిల్లా కలెక్టర్ గా జిల్లాను అభివృద్ధిలో తనదైన ముద్రవేచి బడుగులకు బలహీన వర్గాల పట్ల గతంలో ఎవ్వరు చెయ్యనివిధంగా పనిచేస్తూ చేస్తూ రాష్ట్ర జాతీయస్థాయిలో అవార్డులు తీసుకుంటూ కరోన సమయములో జిల్లా ప్రజల ప్రాణాలను కాపాడుటకు జిల్లా నలుమూలల తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేసి, జిల్లా ప్రజల ప్రాణాలను కాపాడుతూ కష్టపడుతున్న కలెక్టర్ గంధం చంద్రుడుని బదిలీ చేచి జిల్లా లో దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల మనోభవాలను దెబ్బతీసే విదంగా ఉన్న బదిలీ ని వెంటనే ఆపాలని రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ REF డిమాండ్ .కలెక్టర్ అన్న సంగతి మరచి ప్రజలతో మమేకం అయి వారి కష్టాలను దగ్గరగా చూసి తీర్చడానికి కృషి చేస్తూ పెదపిల్లలు చదువుతున్న హాస్టల్స్ లను విజిట్ చేసి, అక్కడే నిద్రచేసి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి వారి సమస్యలను తీరుస్తూ ప్రజల కలెక్టర్ గా పేరుపొందిన గంధం చంద్రుడిని బదిలీ రద్దుచేయాలని అనంతపురం జిల్లాలో SC. ST BC మైనార్టీ కులాలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కి డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో REF రాష్ట్ర ఉపాధ్యక్షుడు వలిగొండ రామకృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయకుమా,రి జిల్లా ఉపాధ్యక్షుడు కోటి మల్లేసు, p. జయరాం, MRPS జిల్లా అధ్యక్షుడు హెచ్ అక్కులప్ప, మాదిగ sc St మానిటరింగ్ సభ్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Comments (0)
Add Comment