జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

AP 39TV 30 ఏప్రిల్ 2021:

అనంతపురము శారదా నగర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడి వసతులపై ఆరా తీశారు. ఎలాంటి భయాందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని మనో స్థైర్యాన్ని నింపారు.

 

 

ఎమ్ . శ్రీధర్,
రిపోర్టర్.

Comments (0)
Add Comment