ఏపీ39టీవీ న్యూస్
జూన్ 17
గుడిబండ:- మండలం ఇటుకె పల్లి గ్రామంలో 15 నిరుపేద కుటుంబాలకు నిస్వార్థ హెల్పింగ్ హాండ్స్ మడకశిర టీం ఆధ్వర్యంలో 10 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో Si సుధాకర్ యాదవ్ ASI చంద్రశేఖర్ మరియు సిబ్బంది సర్పంచ్
మడకశిర నిస్వార్థ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు ఇటికేపల్లి నాగరాజ్ మరియు ఉపాధ్యక్షులు ధను మరియు నిస్వార్థ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు శ్రీదర్,రామ్,నాగేష్,రాజేష్,జగన్నాథ్ పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీన్యూస్
గుడిబండ