అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు, చేతి గ్లౌజులు పంపిణీ చేసిన – వైయస్సార్సీపి యువనేత వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి

AP 39TV 07 మే 2021:

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని వైద్య సిబ్బందికి వైయస్సార్సీపి యువనేత వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి అభిజ్ఞ ఫౌండేషన్ ద్వారా మాస్కులు, చేతిగ్లౌజులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలోని సిబ్బందికి ఏ అవసరం వచ్చినా నాకు తెలియజేయాలని అభిజ్ఞ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

 

Comments (0)
Add Comment