AP39TV,
ఫిబ్రవరి- 14,
డి.హీరేహాల్ :-డి హిరేహాల్ మండలం గ్రామ పంచాయతీ ఎన్నికలలో సత్తాచాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 16గ్రామపంచాయతీ స్థానాలకు గాను 14 గ్రామపంచాయతీలు స్థానాలు కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
1. మలపనగుడి_రుద్రేష్_69 ఓట్ల మెజారిటీతో
2. డి. హిరేహాల్_హెచ్. లక్ష్మి_1614 ఓట్ల మెజారిటీతో
3. మడేనహాల్లి_గంగాక్క_161 ఓట్ల మెజారిటీతో
4 ఓబులాపురం_మల్లికార్జున_180 ఓట్ల మెజారిటీతో
5. జాజరుకల్లు_శ్రీనివాసులు రెడ్డి_30 ఓట్ల మెజార్టీతో
6. మలికేత్తీ_పార్వతి_432 ఓట్ల మెజారిటీతో
7. నాగలాపురం_హనుమంత రెడ్డి_162 ఓట్ల మెజారిటీతో
8. సోమలాపురం_సుదర్శన్ రెడ్డి_317 ఓట్లు మెజారిటీతో
9. కాదులూరు_లీలావతి_45 ఓట్ల మెజారిటీతో
10. హులికల్_పుష్పవతి_221 ఓట్ల మెజారిటీతో
11. గొడిసిలపల్లి_రాళ్ల రామలక్ష్మి_508 ఓట్ల మెజారిటీతో
12. దొడగట్ట_లక్ష్మీదేవమ్మ_326 ఓట్ల మెజారిటీతో
13. మురడి_గంగప్ప_167 ఓట్ల మెజారిటీతో
14. హనుమాపురం_కృష్ణవేణి_267 ఓట్ల మెజారిటీతో
*ఆయా గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయానికి కృషి చేసిన గ్రామ ప్రజలకు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక మానమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇన్చార్జి.