ఈ రోజు 14.06.2021 వ తేదిన నల్లచెరువు మండలం నీలోల్లపల్లి నందుగల నీలోల్లపల్లి చెరువు మరువ ప్రాంతంలో పాడైపోయిన రోడ్డు ను కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే గారు పాడైన రొడ్డును వెంటనే మరమత్తు చేయావలెనని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు కృష్ణారెడ్డి, ఉత్తారెడ్డి, రాజశేఖర రెడ్డి, రఘునాథ్ రెడ్డి, దొడ్డెప్ప, గిరి, గుర్రప్ప తదితరులు పాల్గోన్నారు.