ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్‌పై సిట్ విచారణపై స్టే పొడిగింపు
జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లపై సిట్ విచారణపై స్టే పొడిగింపు
బీఎల్ సంతోష్ సహా నలుగురికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై స్టే ఈనెల 23 వరకు పొడిగింపు
డిసెంబరు 30తో ముగిసిన గతంలో ఇచ్చిన హైకోర్టు స్టే గడువు
సీబీఐ విచారణకు ఆదేశించినందున సిట్ విచారణపై స్టే పొడిగించడమెందుకన్న హైకోర్టు
తీర్పు ప్రతి ప్రభుత్వం తీసుకొనే వరకు అమలు సస్పెన్షన్ లో ఉంటుంది కాబట్టి స్టే పొడిగించాలన్న పిటిషనర్ల న్యాయవాది